Wednesday, 12 August 2015

146.వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది......





ప్రశ్న  :  మా పెళ్లయి ఏడాది దాటింది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు.ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...?

జవాబు  :  కొంతమంది యువతులు తమ వ్యక్తిగత భాగాల గురించి చాలా స్ట్రిక్టుగా ఉంటారు. పెళ్లయినప్పటికీ భర్తను కూడా వాటిని తాకేందుకు ఇష్టపడరు. మీ భార్య సైకలాజీ కూడా దాదాపు అలాగే ఉన్నట్లు కనబడుతుంది. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనీసం ఫోర్ ప్లే కూడా ఇష్టపడరు. సెక్సులో సుఖం అనుభవించకపోయినా ఫర్వాలేదనుకుంటారు. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. కొందరు తమ అందం తగ్గిపోతుందని అనుకుంటే మరికొందరు తమ అందాలను చూస్తే భర్త ఎలా ఫీలవుతారోనని అనుకుంటారు. ఇంకొందరు అసలు ఇలాంటి చర్యలంటేనే అసహ్యించుకుంటారు.

కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకుంటున్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.

No comments:

Post a Comment