Wednesday, 12 August 2015

164.పెళ్లయిన కొందరు ఆంటీలను చూస్తే నిగ్రహం కోల్పోతున్నాను. ...ఎందుకని?






ప్రశ్న  :  నా వయసు 28 ఏళ్లు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాదో వింత సమస్య అని అనుకుంటున్నాను. నేనంటే ఇష్టపడే టీనేజ్ అమ్మాయిలకు బదులు ఆంటీలపై ఇష్టం పెరుగుతోంది. నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడే అమ్మాయిని పట్టించుకోవడంలేదు. కానీ నేను పనిచేసే కంపెనీలో పెళ్లయిన కొందరు ఆంటీలను చూస్తే నిగ్రహం కోల్పోతున్నాను. ముఖ్యంగా ఓ ఆంటీని చూస్తే పిచ్చెక్కిపోతోంది.


ఆమె నాభీ కిందికి చీర కట్టుకుని నడుముకు కిందిగా చీరకట్టు అమర్చుకుని ఉంటుంది. ఎంతవద్దన్నా ఆ ప్రాంతాలవైపు నా చూపు వెళ్లిపోతోంది. ఆమెతో సెక్సులో పాల్గోవాలనిపిస్తుంది. కానీ అది తప్పని తెలుసు కనుక బలవంతంగా కోర్కెను అణచుకుంటున్నాను. కానీ ఇలా ఎన్నాళ్లో అర్థం కావడంలేదు. ఆమెను చూస్తే నేను ఎందుకింత గిజగిజలాడుతున్నానో అర్థంకావడంలేదు. నాకేమైనా మానసిక బలహీనతేమోనని డౌటుగా ఉంది...


జవాబు :  ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ముఖ్యంగా ఆమె వస్త్రధారణ వ్యవహారం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వస్త్ర ధారణతో మీరు ఇష్టపడే అమ్మాయి మీ చెంతకు వచ్చినా ఆమె పట్ల కూడా మీరు ఇలాగే ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అన్నీ అవే సర్దుకుంటాయి.

No comments:

Post a Comment