ప్రశ్న : కనీసం 15 నిమిషాలపాటు యోనిలో పురుషాంగంతో సెక్స్ చేస్తాను. ఆ తర్వాత సెక్స్ కోర్కె తారాస్థాయికి చేరడంతో యోనిలో వీర్యాన్ని స్ఖలిస్తాను. ఆ సమయంలో నేను చెప్పలేనంత తృప్తిని పొందుతాను. కానీ నా భార్యలో మాత్రం ఎలాంటి స్పందన ఉండటంలేదు. వీర్యం స్ఖలించాను కదా తృప్తి లేదా అని అంటే, స్ఖలించారా అని ప్రశ్నిస్తుంది. దాంతో నాకు సెక్సు మజాగా అనిపించడంలేదు. అసలు ఆమెలో తృప్తి ఎందుకు కలుగడంలేదు...?
జవాబు : వీర్యం స్ఖలించినా కొందరిలో అలాంటి ఫీలింగ్ లేకపోవడానికి పలు కారణాలుంటాయి. కొందరిలో యోని గోడలు సున్నితత్వాన్ని కలిగి ఉంటే మరికొందరిలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇటువంటివారిలో వీర్యం స్ఖలించినా, ఆ ఫీలింగ్ కలుగదు. అంతేకాదు... సెక్స్ సమయంలో పురుషాంగాన్ని యోనిలోకి బాగా లోతుగా ఉంచి వీర్యాన్ని స్ఖలించినప్పుడు కూడా కొందరిలో ఇలాంటి స్థితి కనబడుతుందంటారు. ఐతే ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. సెక్స్ సుఖాన్ని సమానస్థాయిలో స్త్రీ పురుషులు అనుభవించినట్లయితే ఇలాంటి పరిస్థితి తలెత్తదు. సెక్సుకు ఉపక్రమించేముందు ఫోర్ ప్లే ముఖ్యమని గమనించాలి.
ReplyDeleteఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-01.html
పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-02.html
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-03.html
స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-04.html