ప్రశ్న : నా వయస్సు 22 యేళ్లు. మా పక్కింట్లో ఓ ఆంటీ ఉంది. భర్త లేడు. ఒక్కటే కుమార్తె.. వివాహమై, భర్తతో ఉంటోంది. దీంతో ఆంటీ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. అంటీ చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కతే ఉండటం వల్ల ఎక్కువగా మా యింట్లోనే గడుపుతోంది. దీంతో మా యిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఉద్దేశపూర్వకంగానే మాట్లాడేటపుడు పైట జారినా ఏం తెలియనట్టుగా ప్రవర్తిస్తోంది. ఒక రోజున ఇంటికి పిలిచి తన మనస్సులోని మాటను చెప్పడమే కాకుండా.. నన్ను రెచ్చగొట్టి వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేయమని బ్రతిమిలాడుతోంది. ఏం చేయాలి ?
జవాబు : పరాయి స్త్రీలతో సెక్స్ సంబంధాలు ఏమాత్రం మంచిది కాదు. ఎంతగా రెచ్చగొట్టినా ఆమెకు దూరంగా ఉండటం మంచిది. అసలు పురుషుని వయస్సు కంటే ఎక్కువ వయస్సున్న స్త్రీలతో సంభోగం చేయడం మంచిది కాదు. ఇలాంటి మహిళలతో శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. పైపెచ్చు.. ఒంటరిగా ఉండటం వల్ల ఆమె మనస్సులో ఇలాంటి ఆలోచనలు మినహా మరొకటి రావు. అందుకే కావాలని రెచ్చగొడుతూ వివిధ భంగిమల్లో సెక్స్ చేయమని ఒత్తిడి చేస్తోంది. వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.

No comments:
Post a Comment