5.ప్రశ్న : కోర్కెలు ఎక్కువ.. 2 నెలల క్రితమే ప్రసవించా... సెక్స్‌లో పాల్గొనవచ్చా?
జవాబు : చాలా మంది మహిళలకు శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కొంతమంది మహిళలు పడక గదిలో భర్తతో కలిసి పంచుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. కానీ, మరికొంతమంది మహిళలు మాత్రం మనస్సులో అణిచి పెట్టుకుంటారు.
సెక్స్ కోర్కెలు ఉన్న మహిళలు... ప్రసవించిన తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. అయితే, రెండు మూడు నెలల తర్వాతే భర్తతో శారీరకంగా కలవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారు ఎపుడు.. ఏ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చన్న అంశంపై వైద్యులను సంప్రదిస్తే...
సాధారణంగా ప్రసవం అయితే ఆరు నుంచి ఎనిమిది వారాలు సెక్స్‌కు దూరంగా ఉండాలి. సీజేరియన్ అయితే కనీసం మూడు నెలలైన సెక్స్‌కు దూరంగా ఉండడం ఎంతైనా మంచిదంటున్నారు.
ఎందుకంటే పొట్టమీదా ఒత్తిడి పడితే ఇతర అనర్థాలకు దారితీయవచ్చని చెపుతున్నారు. సాధారణం డెలివరీ అయితే మాత్రం ఎనిమిది వారాల (2 నెలలు) తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

No comments:
Post a Comment