ప్రశ్న : మాది విజయవాడ. తెలిసిన వారి అమ్మాయిని వివాహం చేసుకున్నా. పెద్దలు కుదిర్చిన వివాహం కావడం, అమ్మాయి తరపు వారు పేదవాళ్ళు కావడంతో పెద్ద కట్నకానులు లేకుండానే పెళ్లి చేసుకున్నా. అయితే, వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
పడక గదిలో ఏమాత్రం సహకరించదు. ఇష్టంగా ప్రవర్తించదు. ఎపుడూ ఏదో ఒక వంక చెపుతోంది. ఒకవేళ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నా.. అక్కడ చేయొద్దు.. ఇక్కడ ముద్దుపెట్టొద్దు అని ఆంక్షలు పెడుతోంది. ముఖ్యంగా వక్షోజాలు తొకొద్దు.. ముద్దు పెట్టుకోవద్దని చెపుతోంది. ఏం చేయాలి. అసలు నా భార్యకు సెక్స్ అంటే ఇష్టముందా లేదా. నేనేం చేయాలి. సలహా ఇవ్వండి ?
జవాబు : మీ పరిస్థితి చాలా బాధాకరమే. ఇలాంటి యువతులు చాలా మందే ఉంటారు. అయితే, కొన్ని భాగాలపై చెయ్యి వేయరాదని చెపుతోంది. అక్కడ వేయడం వల్ల ఆమెకు కలిగే ఇబ్బంది ఏంటో అడిగి తెలుసుకోంది. సాధారణంగా పడక గదిలో భార్యాభర్తలిద్దరికీ ఆనందం కలగాలే గానీ బాధ ఉండకూడదు. అందువల్ల ఆమె మనస్సులోని మాటను తెలుసుకుని తదునుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. ఒకవేళ మీతో దాంపత్య జీవితాన్ని గడిపేందుకు ఆమెకు ఇష్టం లేదని చెపితే ఆమెకు విడాకులిచ్చి మీదారి మీరు చూసుకోవడం ఉత్తమం.

No comments:
Post a Comment